Shirdi Sai: షిర్డీ సాయి దుస్తుల్ని దర్శించుకున్న భక్తులు

Chennai: స్థానిక న్యూ వాషర్‌మెన్‌పేట కామరాజర్‌ రోడ్డులో ఉత్తర చెన్నై షిర్డీ సాయిబాబా(Shirdi Saibaba) ఆలయం ఉంది. ఈ ఆలయానికి నగరం సహా పలు ప్రాంతాల నుంచి ప్రతిరోజు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి బాబాను దర్శించుకుంటారు. ఈ క్రమంలో, షిర్డీ సాయిబాబా ధరించిన 140 ఏళ్ల ప్రాచీన అంగీతో కూడిన దుస్తులను మహారాష్ట్ర(Maharashtra) రాష్ట్రం షిర్డీ నుంచి ఈ ఆలయానికి తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు క్యూలైన్లలో వేచి ఈ దుస్తులను వీక్షించారు.

You May Also Like

More From Author

+ There are no comments

Add yours